Health new

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలేంటి?.. దాన్ని కనుగొన్న డాక్టర్ ఏం చెబుతున్నారంటే..

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్‌ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు మొదట వెలుగుచూసిన దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ...

Read More »

రోజూ అరగంట నడిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని ...

Read More »

పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. వీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు

పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు ...

Read More »

రాగి జావ… ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాగుల ఆహారంలో భాగంగా ఉండేవి. ఆ తర్వాత చాలాకాలం మరుగున పడిపోయాయి. అయితే ఇటీవల కాలంలో ప్రజలను ఆరోగ్యంపై అవగాహక పెరగడంతో పాటు ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ రాగుల వైపు చూపు మళ్లింది. రాగుల వల్ల శరీరానికి ఎంత మంచి జరుగుతుందో తెలిస్తే ఎవరూ వీటిని వదలిపెట్టరు. రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో ...

Read More »

చెరుకు రసం తాగుతున్నారా.. ఉపయోగాలు తెలిస్తే వదలిపెట్టరు

వేసని సీజన్‌ వచ్చేసింది.. రోడ్లపై నిమ్మరసం, పుదీనా నీళ్లు, మజ్జిగ, చెరుకు రసాలకు డిమాండ్‌ పెరిగిపోతోంది. ఎండలో బయటికి వెళ్ళినపుడు తప్పనిసరిగా జ్యూస్‌ గానీ, కూల్‌డ్రింక్ గానీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే డీహైడ్రేషన్, అలసట ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నింటికంటే చెరుకు రసం బెటరని చాలామంది సూచిస్తుంటారు. చెరుకు రసం కేవలం దాహాన్ని తీర్చేందుకే కాదు.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మలినాలను తొలగించి ...

Read More »