Tag Archives: తిరుమల

ఏడుకొండలవాడికి ఏ నైవేద్యం… ఎప్పుడు? ఎలా సమర్పిస్తారు?

తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి స్వామివారికి చక్కెర పొంగలి, పెరుగన్నం లాంటి ప్రసాదాలూ సమర్పిస్తారని తెలుసు. అయితే కమ్మని దోసెలు, ఘాటైన మిరియాల అన్నం కూడా ఏడుకొండల వాడికి వడ్డిస్తారని మీకు తెలుసా?. తిరుమలేశుడికి పూటపూటకూ ఓ పలహారం. రుతువులను బట్టి ఆహారం. సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి.. ఏం పెట్టాలి, ఏయే పదార్థాలు ఏయే కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ...

Read More »

తిరుమల శ్రీవారిని నిత్యం ఎన్ని రకాల దండలతో అలంకరిస్తారో తెలుసా?

తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ...

Read More »

శ్రీవారి హుండీ గలగల.. టీటీడీ చరిత్రలోనే రికార్డుస్థాయి ఆదాయం

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ ...

Read More »

తిరుమలలో ‘తుంబుర తీర్థం’ చూశారా.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే

కలియుగ వైకుంఠం తిరుమలలో మనకు తెలియని తీర్థాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది తుంబురు తీర్థం. ఇది సాక్షాత్తూ తుంబురుడు తపస్సు చేసిన ప్రదేశంగా పురాణాలు చెబుతున్నాయి. అందమైన ప్రకృతి, అడవి జంతువుల ఆవాస ప్రదేశం. తిరుమల పాపవినాసం నుండి 7.5 కిలోమీటర్లు దట్టమైన శేషాచల కొండల్లో కాలినడకన ప్రయాణం చేస్తే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండలు, గుట్టలు , వాగులు, రెండు కొండల మధ్య ప్రయాణం ఎంతో క్లిష్టంగానూ ...

Read More »