Tag Archives: మక్తల్

పడమటి ఆంజనేయుడి ఆలయం.. ఇక్కడ గర్భగుడికి పైకప్పు ఉండదు

ఏ ఆలయంలోనైనా భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోకి భక్తులు వెళ్లడమే కాదు మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో గర్భగుడికి పై కప్పు ఉండదు. స్వామి విగ్రహం కూడా పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ప్రత్యేకతలన్నీ కనిపిస్తాయి. పడమటి ఆంజనేయుడుశ్రద్ధగా పూజించేవారికి శని దోషాలను ...

Read More »