Tag Archives: మార్గశిర మాసం

మార్గశిర మాసం – ముక్తికి మార్గం

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.భగవద్గీతలోని విభూతియోగంలో – “మాసానాం మార్గశీర్షం” అంటే మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం ...

Read More »