Tag Archives: యమవిదియ

యమవిదియ…భగినీ హస్త భోజనం

భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే యమవిదియ. ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది. చారిత్రక గాథఓసారి యమ ధర్మరాజు సోదరి యమునా నదికి తన అన్నను చూడాలని అనిపించింది. త‌న ఇంటికి వ‌చ్చి చాలా రోజులైంది కాబ‌ట్టి, ఓసారి వ‌చ్చి వెళ్లమ‌ని ...

Read More »