Tag Archives: రాఖీ పూర్ణిమ

‘రక్షాబంధన్’ వెనుక పురాణ గాథ తెలుసా…

ఓసారి దేవతలపై రాక్షసులు దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధంలో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి ...

Read More »

రక్షాబంధన్.. ఆ సమయంలోనే రాఖీ కట్టాలి.. ఈ పొరపాటును అస్సలు చేయొద్దు

శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ (Rakhi pournami 2022) అంటారు. ఇది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం శ్రావణ పూర్ణిమ ఆగస్టు 11, అంటే గురువారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం అనే రెండు శుభ యోగాలు ఉంటాయి. అయితే ఈ రోజున ...

Read More »