Tag Archives: వడ్డీకాసులవాడు

శ్రీనివాసుడికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా మ‌తాల‌కు చెందిన ఆల‌యాలు, ప్రార్థనా మందిరాల్లో కెల్లా అత్యంత ఎక్కువ ఆదాయం గల పుణ్య క్షేత్రం తిరుమ‌ల. అయితే తిరుమ‌ల‌కు, ఆ ప్రాంతానికి ఉన్న విశిష్టత‌ను గూర్చి అంద‌రికీ తెలుసు. అక్కడ ఏడుకొండ‌ల్లో కొలువై ఉన్న శ్రీ‌వెంక‌టేశ్వర స్వామిని ప్రార్థిస్తే అన్ని స‌మ‌స్యలు పోయి, క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతామ‌ని భ‌క్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగానే నిత్యం కొన్ని వేల మంది భ‌క్తులు స్వామి ...

Read More »