Tag Archives: వేడిని పుంచే ఆహార పదార్థాలు

శీతాకాలంలో తినాల్సిన అద్భుతమైన ఐదు ఆహారాలివే

శీతాకాలం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ సమయంలో చలికాలంలో వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. ఉన్ని దుస్తులు ధరించండి.. ప్రతి గంటకు కాఫీ త్రాగండి లేదా రోజంతా హీటర్ ముందు కూర్చోండి.. శీతాకాలంలో మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి పలు ద్రవ పదార్థాలు తీసుకోండి అంటూ సలహా ఇస్తుంటారు. సాధారణంగా ఉష్ణోగ్రత తగ్గుదల, చల్లని గాలి మీ సాధారణ దినచర్యకు భంగం కలిగించవచ్చు. ...

Read More »