Tag Archives: శివలింగం

సైన్స్‌కే అంతుబట్టని శివాలయాలు.. ఎన్నో వింతలు

మహానంది.. శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో అయినా కొనేరులో నీరు గోరు వెచ్చగానే ఉంటుంది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు – కనిగిరి మధ్య)కె. అగ్రహారంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయంలో ...

Read More »