Tag Archives: సమంత

ఆ బాలీవుడ్‌ హీరో సరసన యువరాణిగా సమంత

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ సమంత రుత్ ప్రభు. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది వారికి కూడా చేరువైంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంతకం చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మీడియాలో సామ్‌కు సంబంధించిన ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. బాలీవుడ్‌లో ‘హిందీ మీడియం’, ‘లూకా చప్పీ’, ‘స్త్రీ’ వంటి ...

Read More »