Tag Archives: సీతారామం

‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్‌ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్‌ సల్మాన్‌ ...

Read More »

పెళ్లి చేసుకోను.. కానీ బిడ్డని కనాలని ఉంది.. సీతారామం నటి

బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్‌ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి ...

Read More »

‘సీతారామం’ భామకి ఆఫర్ల వెల్లువ!

‘సీతారామం’లో సీతగా మైమరపించే నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా..? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మన తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌కి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఇక అందరూ ఆమె వెనకాలే క్యూ కడుతుంటారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్స్‌గా పరిచయమైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి ...

Read More »

ఫస్ట్‌ డే కలెక్షన్స్… ఫర్వాలేదనిపించిన ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ...

Read More »

సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగింది.. అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాలుగా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ...

Read More »