Tag Archives: స్వర్ణ దేశాలయం

శ్రీలక్ష్మీ నారాయణీ స్వర్ణ దేవాలయం.. వేలూర్

తమిళనాడు అంటేనే దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన వందలాది ఆలయాలు అక్కడ కనిపిస్తుంటాయి. ఇందులో వేటికమే ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ప్రముఖమైనది శ్రీపురంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. దేశంలో బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్‌లోని గురుద్వారానే.. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు బంగారం, వాటిపై శిల్పకళా బంగారం, గోపురం, విమానం, అర్ధ మండపం, శఠగోపం ఇలా ...

Read More »