కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు ...
Read More »