బియ్యం అనగానే తెల్ల రంగు, బ్రౌన్ రైస్ ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల మార్కెట్లో ఎర్రబియ్యం, నల్ల బియ్యం అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆంథోసయనిన్ అనే యాంటీఆక్సిడెంట్ కాంపౌండ్ పుష్కలంగా ఉండటం వల్లనే ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. తమిళనాడులో ఎర్రబియ్యాన్ని మాప్పిళ్లై సాంబ అని అంటారు. మాప్పిళ్లై అంటే అల్లుడని అర్థం. పోషకాలు నిండుగా ఉండే ...
Read More »Tag Archives: Health Tips
రోజూ అరగంట నడిస్తే చాలు.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు వ్యాయామానికి తగిన సమయం కేటాయించడం లేదు. తరుచూ వ్యాయామం చేయకపోతే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారి తీయొచ్చని, దాని కారణంగా అనేక వ్యాధులు శరీరంపై దాడి చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది టైమ్ లేదంటూ వ్యాయామాన్ని పట్టించుకోరు. అలాంటివారికి నడక చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ కాస్త సమయం నడిస్తే స్థూలకాయాన్ని తగ్గించడమే కాకుండా.. అనేక ప్రయోజనాలు ఉన్నాయని ...
Read More »పొద్దు తిరుగుడు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు.. వీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు
పొద్దుతిరుగుడు విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఈ విత్తనాలు పువ్వు మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలతో పాటు అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది ఈ విత్తనాలను స్నాక్స్‌గా తీసుకుంటారు. ఈ నలుపు రంగు ...
Read More »