నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ...
Read More »Tag Archives: Nandamuri Balakrishna
ఓటీటీలో ‘అఖండ’… డేట్ ఫిక్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ...
Read More »రివ్యూ: అఖండ… బాలయ్య ఫ్యాన్స్కి పూనకాలే!
చిత్రం: అఖండనటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్, తదితరులు,మ్యూజిక్: తమన్నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్నిర్మాత: మిర్యాల రవీందర్రెడ్డిదర్శకత్వం: బోయపాటి శ్రీను;విడుదల: 2 డిసెంబర్ 2021 నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే ...
Read More »Akhanda Trailer: బాలయ్య ‘అఖండ’ గర్జన.. ద్విపాత్రాభినయంతో విశ్వరూపం
సింహా’, ‘లెజెండ్’.. సూపర్ హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్గా మారారు నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయిలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన ...
Read More »