Tag Archives: pawan kalyan

ఫ్యాన్స్‌కి మంచి కిక్… భీమ్లానాయక్ డీజే సాంగ్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 31కి ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే డీజే సాంగ్ ను వదిలింది. ఇటీవల రిలీజైన “లా లా భీమ్లా” పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం డీజే వెర్షన్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాయగా..అరుణ్ కౌండిన్య పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. ...

Read More »

‘భీమ్లా నాయక్’కు రన్ టైమ్ లాక్.. సినిమాకు ఇదే ప్లస్ పాయింట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి. ‘భీమ్లా నాయక్’ ...

Read More »

ఏపీ ప్రభుత్వం వల్ల పవన్ సినిమాకు భారీ నష్టం?.. ఎన్ని రూ.కోట్లంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ ...

Read More »

‘వకీల్ సాబ్’లో ఆలోచింపజేసే పవర్‌ఫుల్ డైలాగ్స్

★ దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరుకుతుంది. కష్టపడే వాడికి నీడ దొరుకుతుంది. కానీ పేదవాడికి మాత్రం న్యాయం దొరకడం లేదు ★ ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్లవి. వాళ్లు నన్ను పట్టించుకోకపోయినా నేను వాళ్లను పట్టించుకుంటాను. ★ ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలుచుకునే అవకాశం. ★ నాకు కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు. ★ రాముడు అయోధ్యలో ...

Read More »

‘వకీల్‌ సాబ్’కు బ్లాక్‌బస్టర్ టాక్.. యూనిట్ సంబరాలు

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్‌ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, ...

Read More »

‘వకీల్ సాబ్’ రివ్యూ.. పవర్‌స్టార్ విశ్వరూపం

చిత్రం: వకీల్‌ సాబ్‌,నటీనటులు: పవన్‌కల్యాణ్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, నరేశ్‌,సంగీతం: తమన్‌,నిర్మాత: దిల్‌రాజ్‌,సమర్పణ: బోనీకపూర్‌,రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్‌,బ్యానర్‌: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్‌,విడుదల: 09-04-2021 రేటింగ్: 3.5/5 తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ ...

Read More »

అక్కడ పవన్ ఆటిట్యూడ్ నచ్చింది: రేణుదేశాయ్

మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ...

Read More »

పవర్ స్టార్ కాంప్లిమెంట్ జీవితంలో మర్చిపోలేను: అంజలి

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది తెలుగమ్మాయి అంజలి. “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మీడియాతో పంచుకున్నారు.. ఈ విశేషాలు మీకోసం… “డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. ...

Read More »