Celebrity

దీర్ఘాకాలిక రోగాలను నయం చేసే ‘ధన్వంతరీ మంత్రం’

కొన్ని రోగాలు మందులు వాడితే తగ్గిపోతాయి. మరికొన్ని రోగాలైతే ఎన్ని మందులు వాడినా.. ఎంతకాలం గడిచినా మనిషిని పిప్పిపీల్చి చేస్తుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో చాలామంది ఇలా దీర్ఘకాలిక రోగాల బారిన పడి కాలం వెళ్లదీస్తుంటారు. అయితే ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని పాటించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పాటించడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్రీ ధన్వంతరీ ...

Read More »

‘సీతారామం’ భామకి ఆఫర్ల వెల్లువ!

‘సీతారామం’లో సీతగా మైమరపించే నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా..? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మన తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌కి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఇక అందరూ ఆమె వెనకాలే క్యూ కడుతుంటారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్స్‌గా పరిచయమైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి ...

Read More »

డైరెక్టర్ కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదేనంట

కోడి రామకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన తీసిన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను ...

Read More »

రోజుకు 24 ఇడ్లీలు.. 2 లీటర్ల బాదం పాలు, 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే..

తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్‌ ఆ తర్వాత రెండు షిఫ్టులు ...

Read More »

హాట్ హాట్ ఫోజుల్లో ప్రగ్యా జైస్వాల్.. ఏంటమ్మా ఈ అరాచకం

్ా సోషల్‌మీడియా క్రేజ్ పెరిగాక హీరోయిన్ల అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోతోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించడం కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More »

పవర్ స్టార్ కాంప్లిమెంట్ జీవితంలో మర్చిపోలేను: అంజలి

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది తెలుగమ్మాయి అంజలి. “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మీడియాతో పంచుకున్నారు.. ఈ విశేషాలు మీకోసం… “డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. ...

Read More »

రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో ...

Read More »