Latest Reviews

రివ్యూ: కార్తికేయ-2

నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్రవీణ్‌, ఆదిత్యా మేన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష, వెంక‌ట్‌ తదితరులుమ్యూజిక్: కాలభైరవఛాయాగ్రహ‌ణం: కార్తీక్ ఘట్టమనేనిక‌ళ‌: సాహి సురేష్నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీనిర్మాత‌లు: టి.జి.విశ్వ ప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: చందు మెుండేటివిడుద‌ల తేదీ‌: 13-08-2022 హ్యాపీడేస్ చిత్రంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా నటించిన నిఖిల్ సిద్ధార్థ్ తర్వాత యువత సినిమాతో మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాడు. ...

Read More »

‘రామారావు ఆన్ డ్యూటీ’ రివ్యూ

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీనటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్‌పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులుసంగీతం: సామ్ సీఎస్‌ఛాయాగ్రహ‌ణం: సత్యన్ సూర్యన్కూర్పు: ప్రవీణ్ కెఎల్క‌ళ‌: సాహి సురేష్నిర్మాత: సుధాకర్ చెరుకూరినిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీమ్‌వర్క్స్కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ...

Read More »

మందేశ్వరస్వామి (శనీశ్వర) ఆలయం.. ఇలా చేస్తే శనిదోషాలన్నీ తొలగిపోతాయి

హిందూ దేవాలయాల్లో అనేక చోట్ల శని గ్రహము నవగ్రహాలలో ఒక భాగంగా ఉంటుంది. అయితే కొన్ని పుణ్యక్షేత్రాల్లో మాత్రం కేవలం శనీశ్వరుడిని మాత్రమే పూజిస్తుంటారు. అలాంటి ఆలయాలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటే మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్టించాడని భక్తులు విశ్వసిస్తారు. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ విశిష్టమైన దేవాలయానికి సంబంధించిన ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ...

Read More »

‘విక్రాంత్ రోణ’ మూవీ రివ్యూ

చిత్రం: విక్రాంత్ రోణ‌; న‌టీన‌టులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతాఅశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, ర‌విశంక‌ర్ గౌడ‌, మ‌ధుసూద‌న‌రావు త‌దిత‌రులు; సంగీతం: అజ‌నీష్ లోక‌నాథ్; కూర్పు: ఆశిక్ కుసుగొల్లి; ఛాయాగ్రహ‌ణం: విలియం డేవిడ్‌; క‌ళ‌: శివ‌కుమార్‌; ద‌ర్శక‌త్వం: అనూప్ భండారి; నిర్మాతలు: జాక్ మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్‌; విడుద‌ల తేదీ: 28-07-2022 కేజీయఫ్ తరువాత కన్నడ పరిశ్రమ మీద అందరి దృష్టి పడింది. మళ్లీ పాన్ ఇండియన్ స్థాయిలో కన్నడ ...

Read More »

పూరీ జగన్నాథ్ ఆలయం రహస్యాలు.. సైన్స్‌ కూడా కనిపెట్టలేని నిజాలు

పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ...

Read More »

‘పక్కా కమర్షియల్’ రివ్యూ

చిత్రం: పక్కా కమర్షియల్‌నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి, తదితరులుసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: కర్మ్‌ చావ్లాఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌నిర్మాత: బన్నీ వాసునిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌రచన, దర్శకత్వం: మారుతివిడుదల తేదీ: 1-07-2022 గోపీచంద్‌ అంటే యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దర్శకుడు మారుతీది సెపరేట్‌ ట్రాక్‌. కుటుంబ కథలకు కామెడీ, కీలక పాత్రలకు ఏదో ఒక సమస్యతో ముడి పెట్టి సినిమాలను తెరకెక్కించి ...

Read More »

‘విరాటపర్వం’ రివ్యూ

టైటిల్‌ : విరాటపర్వంనటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులునిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబుదర్శకత్వం : వేణు ఊడుగులసంగీతం : సురేశ్‌ బొబ్బిలిసినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌విడుదల తేది : జూన్‌ 17, 2022 డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ...

Read More »

రివ్యూ: అంటే సుందరానికి

టైటిల్‌ : అంటే..సుందరానికీనటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి తదితరులునిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌నిర్మాతలు:నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై.దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయసంగీతం : వివేక్‌ సాగర్‌సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మిఎడిటర్‌ :రవితేజ గిరిజాలవిడుదల తేది : జూన్‌ 10,2022 ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్‌ కిక్‌తో వరుస ...

Read More »

చీకటి పడ్డాక పూలు కోయకూడదని అంటారు.. ఎందుకో తెలుసా?

dont pluck flowers in evening for these reasons మనిషి దైనందిన కార్యక్రమాలు, జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలకు.. పూలకు చాలా సంబంధం ఉంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో జరిగే ప్రతి తంతుకు పూలు అవసరం. ఒక్కో మతంలో పూలకు ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయంలో అయితే పూలకు ప్రముఖ స్థానం ఉంటుంది. పూజలు, పెండ్లి, చావు, పుట్టినరోజు ఇలా ఏ కార్యక్రమం చేసినా పూలు ...

Read More »

సంక్రాంతి సోగ్గాడు. ‘బంగార్రాజు’ రివ్యూ

న‌టీన‌టులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ త‌దిత‌రులు. కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణనిర్మాత: అక్కినేని నాగార్జునస్క్రీన్ ప్లే: సత్యానంద్సంగీతం: అనూప్ రూబెన్స్,ఛాయాగ్రహ‌ణం: యువరాజ్నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.విడుద‌ల‌: 14 జ‌న‌వ‌రి 2021 అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున డ్యూయల్ రోల్‌ చేసిన ...

Read More »