OTT

OTTలోనూ ‘అఖండ’ ప్రభంజనం.. తొలిరోజే రికార్డులు గల్లంతు

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ...

Read More »

బాలయ్య అరుదైన ఘనత.. దేశంలోనే నెంబర్ వన్ షోగా ‘అన్ స్టాపబుల్’

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓవైపు హీరోగా నటిస్తునే మరో వైపు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. రీసెంట్ గా ‘అఖండ’గా గర్జించిన బాలయ్య…. అల్లు ఫ్యామిలీకి చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ aha కోసం హోస్ట్‌గా మారి ‘అన్ స్టాపబుల్’ షోతో ఆకట్టుకుంటున్నారు. మొదటిసారి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో కావడంతో ఈ షో భారీ రేటింగ్ తో దూసుకుపోతుంది. గెస్ట్‌లుగా వచ్చిన స్టార్స్‌తో బాలయ్య తనదైన స్టైల్‌లో ...

Read More »

ఓటీటీలోకి సత్యదేవ్ ‘స్కైలాబ్’.. ఎప్పటి నుంచి అంటే…

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ‘స్కైలాబ్’. 1979లో అంతరిక్ష పరిశోధనా శాల నుంచి ‘స్కైలాబ్’ భూమిపై పడనుందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఒక గ్రామంలో జరిగిన కథగా ఈ కామెడీ సినిమా తెరకెక్కింది. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. బ్రైట్ ఫీచర్స్, నిత్యామీనన్ సొంత నిర్మాణ సంస్థ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ...

Read More »

ఓటీటీలో ‘అఖండ’… డేట్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్‌లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి ...

Read More »

అమెజాన్‌లో ప్రైమ్‌లో ‘కొండపొలం’ స్ట్రీమింగ్.. ఓ లుక్కేయండి

మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. వైవిధ్యమైన కథలను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సాయిబాబు జాగర్లమూడి, ...

Read More »

డిసెంబర్‌లో కొత్త చిత్రాలతో ‘ఆహా’ సందడి..

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రేక్షకులకు వినోదాల విందు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నెలలో ఆడియన్స్‌కు మరిచిపోలేని వినోదాలను పంచనుంది. ఇందులో భాగంగా సినిమాలతో పాటు ఆహాకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని వెబ్‌సిరీస్‌లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఆహాకు మాత్రమే ప్రత్యేకంగా నిలిచే టాక్‌ షోలు, చెఫ్‌ షోలతో ఆకట్టుకుంటోన్న ఈ ఓటీటీ యాప్ తాజాగా కొత్త చిత్రాలతో రానుంది. డిసెంబర్‌లో ఆహా ఓటీటీ వేదికగా విడుదల ...

Read More »

ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక ఓటీటీ వెలబోయి థియేటర్‌ కళకళలాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ రెండూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు కొద్దిరోజులకే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి డిసెంబర్‌ మొదటి వారంలో ఏయే సినిమాలు మనముందుకు వస్తున్నాయో తెలుసుకుందామా… అఖండనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం అఖండ. ప్రగ్యా ...

Read More »

టక్‌ జగదీష్‌ రివ్యూ

చిత్రం: టక్‌ జగదీష్‌; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, డానియల్‌ బాలాజీ, నరేశ్‌, రావు రమేశ్, ప్రవీణ్‌ తదితరులు సంగీతం: తమన్‌, గోపీ సుందర్‌(నేపథ్య సంగీతం) బ్యానర్‌: షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి ...

Read More »

Don’t miss: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. అయితే కరోనాపై జనాల్లో ఇంకా భయం ఉండటంతో థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ ప్రభావం కలెక్షన్లపై బాగా పడుతోంది. కొన్ని సినిమాలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే గత నెల రోజులతో పోలిస్తే ఈ వారం అటు థియేటర్‌తో ...

Read More »

One – Mammootty’s Telugu-dubbed Film On Aha

Release date: July 30, 2021 Rating: 2.75/5 Starring: Mammootty Director: Santhosh Viswanath Producer: Sreelakshmi. R DOP : Vaidy Somasundaram Music Director: Gopi Sundar Editor: Nishadh Yusuf The Telugu dubbed version of Malayali superstar Mammootty’s political thriller, One is streaming on Aha Video. Here is our review of the film. Story: ...

Read More »