నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన హైట్రిక్ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ...
Read More »Movie News
ఉగాదికి రానున్న ‘ఆచార్య’.. సూపర్‌స్టార్‌తో పోటీకి సిద్ధం
కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే RRR, ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీని వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న రిలీజ్ కావాల్సిన ఆచార్యను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. తాజాగా ఈ సినిమానున ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజున మహేశ్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ అవుతుంది. ఈ ...
Read More »రోజుకు 24 ఇడ్లీలు.. 2 లీటర్ల బాదం పాలు, 40 బజ్జీలు.. ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకే..
తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పిన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభ చాటుకొని, ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇక శ్రీకృష్ణ, శ్రీరామ వంటి పౌరాణిక పాత్రల పోషణతో ఆయన్ని నిజంగా దైవంగా భావించేవారు ఎందరో. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు షిఫ్టులు ...
Read More »బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. ‘సామి సామి’ వీడియో సాంగ్ వచ్చేసింది
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయయాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మాస్ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా ...
Read More »టాలీవుడ్లో కలకలం… మహేశ్‌బాబుకు కరోనా
సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్థారించారు. ‘‘నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ...
Read More »‘బంగార్రాజు’ టీజర్ అదరహో.. సంక్రాంతికి వచ్చేస్తున్నాడు
అక్కినేని నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన సోగ్గాడే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఘనవిజయంతో సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు దాన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసాడు నాగార్జున. అంటే ...
Read More »ఫ్యాన్స్‌కి మంచి కిక్… భీమ్లానాయక్ డీజే సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 31కి ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే డీజే సాంగ్ ను వదిలింది. ఇటీవల రిలీజైన “లా లా భీమ్లా” పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం డీజే వెర్షన్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాయగా..అరుణ్ కౌండిన్య పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. ...
Read More »‘ఒకే ఒక జీవితం’ టీజర్… శర్వానంద్ హిట్ కొట్టేలా ఉన్నాడు
టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ భవిష్యత్తు నుంచి ...
Read More »Pushpa: ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు ...
Read More »‘యశోద’లో సమంత రోల్‌పై ఇంట్రస్టింగ్ అప్డేట్.. కెరీర్లో తొలిసారి అలా…
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. లేటెస్ట్ గా ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను ఊపేస్తోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో సైతం సమంత కథానాయికగా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. ఇక సామ్ తాజాగా కమిట్ అయిన తెలుగు సినిమా ‘యశోద’. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా ...
Read More »