అక్కినేని నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన ఈ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన సోగ్గాడే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఘనవిజయంతో సీక్వెల్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు దాన్ని సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ చేసాడు నాగార్జున. అంటే ...
Read More »Teasers
కిన్నెరసాని ట్రైలర్: ఆకట్టుకుంటున్న మెగా అల్లుడు
‘విజేత’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. ‘కిన్నెరసాని’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విడుదల చేసిన కిన్నెరసాని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్రవిజయ్ కీలకపాత్ర పోషించారు. ‘నీ ముందు ఉన్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా ...
Read More »‘ఒకే ఒక జీవితం’ టీజర్… శర్వానంద్ హిట్ కొట్టేలా ఉన్నాడు
టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా టైమ్ మెషీన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. స్నేహితులైన శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ భవిష్యత్తు నుంచి ...
Read More »Radhe shyam Trailer: ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘రాధే శ్యామ్’. తాజాగా చిత్రబృందం ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద బజ్‌ను మరో స్థాయిలో పెంచేసింది. ఇన్నాళ్ళు ఈ సినిమా ఎలా ...
Read More »అదరగొట్టిన నాని… శ్యామ్ సింగరాయ్ ట్రైలర్
న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే కాసేపటి క్రితం శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనుకుంటున్న కుర్రాడికి.. శ్యామ్ ...
Read More »RRR ట్రైలర్.. విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan), కొమురం భీమ్‌గా యంగ్ ...
Read More »అడివి శేష్ ‘మేజర్’ టీజర్
2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల ...
Read More »రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్
‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్. ప్రేక్షకులకు ఉగాది ...
Read More »‘వకీల్ సాబ్’ ట్రైలర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్రైలర్లో తన విశ్వరూపం చూపించారు. బాలీవుడ్లో విజయవంతమైన ‘పింక్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య ...
Read More »