Features

శని బాధలు తప్పించే… శ్రీ శని స్తోత్రం(దశరథ కృతం)

దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉంది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ”అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను” అని వరమిచ్చాడు. ఆ వరానికి ...

Read More »

భోగభాగ్యాలు, భోగి పండ్లు, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు.. ఇదే మన భోగి

సనాతన సంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. అందులోనూ హిందూధర్మంలో ఆచారాలు, పండుగలకు పెద్ద పీట వేస్తారు. హిందువులు, ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ...

Read More »

పిల్లల తలపై భోగి పళ్లు వేయడం వెనుక అంతరార్ధమిదే..

భోగి పండగ రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. నేటి కాలం పిల్లలకు ఇది చూసేందుకు వింతగా అనిపించినా దీనికి వెనుక పెద్దల ఆలోచన, శాస్త్రీయ ఆధారాలున్నాయి. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరుంది. రేగి చెట్లు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో ...

Read More »

కాఫీ డే: రూ.7 వేల కోట్ల అప్పు.. భర్త సూసైడ్.. ఏడాదిలోనే అద్భుతం చేసిన మాళవిక హెగ్డే

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. ఇంకేంటి అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. సిద్ధార్థ ...

Read More »

పసుపు అధికంగా వాడుతున్నారా.. జాగ్రత్త!

పసుపు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. పసుపులో కాల్షియం, విటమిన్ ఈ, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మనల్ని అనేక రకాల వైరస్‌ల నుంచి కాపాడుతాయి. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పసుపు అతిగా తీసుకుంటే శరీరానికి హాని కూడా చేస్తుంది. పసుపును ...

Read More »

ఆ శివలింగాన్ని క్రైస్తవులూ ఆరాధిస్తారు.. ఎందుకో తెలుసా..? ఎక్కడ ఉందంటే..

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్‌లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా భక్తులే. అయితే ఓ దేశం లో.. కేవలం హిందువులే కాదు క్రైస్తవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. ఈ దేవాలయం ఎక్కడ ఉందొ.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూరప్ ఖండంలోని ఐర్లాండ్ దేశంలో ఈ శివాలయం ఉంది. అయితే.. ఈ శివాలయం ఇక్కడకు ...

Read More »

13వేల అడుగుల ఎత్తులో.. 1100 సంవత్సరాల బొజ్జ గణపయ్య

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం ...

Read More »

హైదరాబాద్‌లో ఈ క్షేత్రాలు తప్పక సందర్శించాల్సిందే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని ...

Read More »

గోదాదేవి ఎవరు.. భోగి రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు?

దివ్యస్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాల్లో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా అయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు. మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. ఆవిడే గోదాదేవి. ఏటా మకర సంక్రాంతి నాడు గోదాదేవి కళ్యాణం జరుపుతుంటారు. అసలు ఎవరీ గోదాదేవి? తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే ...

Read More »

ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ఎందుకింత విశిష్టత?

హిందూ మతంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు మాత్రమే పరిమితమైన ధనుర్మాసం దాని చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసాన్ని శనికి సంబంధించినది కాబట్టి శూన్యమాసం అంటారు. ప్రాపంచిక, ధనుర్మాసం ప్రకారం, ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మగా పరిగణిస్తారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. మన హిందూ క్యాలెండర్‌ను ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయ పుణ్యకాలంగా విభజించారు. మన ...

Read More »