నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు. కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణనిర్మాత: అక్కినేని నాగార్జునస్క్రీన్ ప్లే: సత్యానంద్సంగీతం: అనూప్ రూబెన్స్,ఛాయాగ్రహణం: యువరాజ్నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.విడుదల: 14 జనవరి 2021 అక్కినేని నాగార్జున కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన ...
Read More »Movie Reviews
‘శ్యామ్ సింగరాయ్’ రివ్యూ
టైటిల్ : శ్యామ్ సింగరాయ్నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్ర,జిస్సు సేన్ గుప్తా, అభినవ్ గౌతమ్,మురళీశర్మ తదితరులునిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్నిర్మాత : వెంకట్ బోయనపల్లిరచన : జంగా సత్యదేవ్ దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్సంగీతం : మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గేసేఎడిటర్ : నవీన్ నూలివిడుదల తేది : డిసెంబర్ 24,2021 సినిమా ఫలితాలను పట్టించుకోకుండా.. ఎప్పటికప్పుడు ...
Read More »Pushpa Review: ‘పుష్ప’ రివ్యూ… సినిమా ఎలా ఉందంటే..
‘అల వైకుంఠపురంలో’ వంటి క్లాస్ మూవీ తర్వాత పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఆర్య, ఆర్య-2 వంటి విజయాల తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. దీంతో కొబ్బరికాయ కొట్టడం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. బన్నీని ఊరమాస్ ...
Read More »రివ్యూ: అఖండ… బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే!
చిత్రం: అఖండనటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్, తదితరులు,మ్యూజిక్: తమన్నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్నిర్మాత: మిర్యాల రవీందర్రెడ్డిదర్శకత్వం: బోయపాటి శ్రీను;విడుదల: 2 డిసెంబర్ 2021 నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే ...
Read More »సీటీమార్ మూవీ రివ్యూ
చిత్రం: సీటీమార్; నటీనటులు: గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా, అప్సర రాణి (ప్రత్యేకగీతం) తదితరులుసంగీతం: మణిశర్మనిర్మాత: శ్రీనివాసా చిట్టూరికథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నందిబ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్విడుదల: 10-09-2021 ‘మహిళా సాధికారతకు మనం ఏవో గొప్ప పనులు చేయనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడితే చాలు.. మంచి సమాజం ఏర్పడుతుంది’ అనే ఓ ...
Read More »టక్ జగదీష్ రివ్యూ
చిత్రం: టక్ జగదీష్; నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్, ప్రవీణ్ తదితరులు సంగీతం: తమన్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం) బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో తనదైన సహజ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు నాని. తొలి ...
Read More »‘వకీల్ సాబ్’ రివ్యూ.. పవర్‌స్టార్ విశ్వరూపం
చిత్రం: వకీల్ సాబ్,నటీనటులు: పవన్‌కల్యాణ్, నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్, నరేశ్,సంగీతం: తమన్,నిర్మాత: దిల్‌రాజ్,సమర్పణ: బోనీకపూర్,రచన, దర్శకత్వం: వేణు శ్రీరామ్,బ్యానర్: శ్రీ వేంకటేశ్వరక్రియేషన్స్,విడుదల: 09-04-2021 రేటింగ్: 3.5/5 తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ ...
Read More »‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ
చిత్రం: జాతిరత్నాలు నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు సంగీతం: రధన్ కెమెరా: సిద్ధం మనోహర్ ఆర్ట్స్: చంద్రిక – అలీ; నిర్మాత: నాగ్ అశ్విన్ దర్శకత్వం: కె.వి. అనుదీప్; నిర్మాణ సంస్థ: స్వప్న సినిమా విడుదల తేదీ: 11-03-2021 ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పోలిశెట్టి… ...
Read More »Entha Manchivadavura Review
Entha Manchivadavura Review – Daily TV Soaps are far better! Boredom Fest For every Sankranthi, a family entertainer will hit the screens. This Sankranthi, the family-entertainer is from Nandamuri Kalyan Ram’s kitty. The film carried huge expectations as it was directed by family entertainer specialist Satish Vegnesa. Now let us ...
Read More »ఎంత మంచివాడవురా తప్పకుండా అన్ని వర్గా ప్రేక్షకులకు నచ్చే కుటుంబ కథా చిత్రం – దర్శకుడు సతీశ్ వేగేశ్
ఎంత మంచివాడవురా తప్పకుండా అన్ని వర్గా ప్రేక్షకులకు నచ్చే కుటుంబ కథా చిత్రం – దర్శకుడు సతీశ్ వేగేశ్న జాతీయ అవార్డ్ దక్కించుకున్న శతమానం భవతి వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఈయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడవురా`. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, ...
Read More »