Movie News

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం-1 కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం షూటింగ్‌ ఈ రోజు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. రేణుక బైరాగి హీరోయిన్‌. దిల్‌ రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు దిల్‌ రమేష్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత సిస్టర్‌ మణి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శివ పాలమూరి ...

Read More »

ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా

`ఓ మై క‌డవులే` త‌మిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ‌లుపు, క్ష‌ణం, ఘాజీ, రాజుగారిగ‌ది 2,మ‌హ‌ర్షి వంటి స్ట్ర‌యిట్ సినిమాల‌తో పాటు ఎవ‌రు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాల‌తోనూ నిర్మాత‌గా సూప‌ర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్ర‌సాద్ వి.పొట్లూరి. నిర్మాణ సంస్థ‌గా భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాదు.. రీమేక్ చిత్రాల‌ను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు త‌మిళ చిత్రం ...

Read More »

`జాను`కి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాట‌లు రావ‌డం లేదు – శ‌ర్వానంద్‌

`జాను`కి వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాట‌లు రావ‌డం లేదు – శ‌ర్వానంద్‌ శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేశారు. రామ్ పాత్ర‌కు ఎలా అప్రోచ్ అయ్యారు? – నాకు దిల్‌రాజుగారి ...

Read More »

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని`పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..పాట‌

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుద‌ల చేసిన సముద్ర ‘జై సేన` చిత్రంలోని`పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా..పాట‌ శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన టీజ‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రంలోని ...

Read More »

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి హెచ్ బీ వో ఇండియా స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి హెచ్ బీ వో ఇండియా స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్ బీ ఓ ఇండియా వ‌రుణ్ తేజ్ కి ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతి గా ప్రెజెంట్ చేసింది. ...

Read More »

ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’

ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’ `అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ ...

Read More »

గోపీచంద్ ` సీటీమార్‌`లో కబడ్డి కోచ్ జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నా లుక్ విడుద‌ల‌

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ...

Read More »

“మహానటి” కీర్తి సురేష్ నటించిన “మిస్ “ఇండియా నుండి “కొత్తగా కొత్తగా” పాట విడుదల

“మహానటి” కీర్తి సురేష్ నటించిన “మిస్ “ఇండియా నుండి “కొత్తగా కొత్తగా” పాట విడుదల ‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ...

Read More »

అశ్వథ్థామ’తో టాలీవుడ్ కు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు – నిర్మాత శరత్ మరార్

‘అశ్వథ్థామ’తో టాలీవుడ్ కు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు – నిర్మాత శరత్ మరార్ నాగశౌర్య, మెహ్రీన్ పిర్జాడ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష ముల్పూరి నిర్మించిన ‘అశ్వథ్థామ’ చిత్రం జనవరి 31న విడుదలై థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. రమణతేజ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ సమర్పించారు. శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో చిత్ర బృందం గ్రాండ్ సక్సెస్ మీట్ ను ...

Read More »